వార్తలకు తిరిగి వెళ్లండి
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సంచలన క్లారిఫికేషన్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మెటా సంస్థ కీలక వివరణ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో స్పందించిన వాట్సాప్, ఈ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికమని, కొత్తవారికి యూజర్‌నేమ్స్ కనిపించవని స్పష్టం చేసింది. ప్రముఖుల పేర్లను ఇతరులు వాడుకోకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, అవాంఛిత సందేశాలను నిరోధించడానికి 'యూజర్‌నేమ్ కీ'ని కూడా ప్రవేశపెడుతున్నామని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Comments
Loading comments...