వార్తలకు తిరిగి వెళ్లండి
వాట్సప్‌లోనే కరెంట్ ఫిర్యాదులు

విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి TGSPDSL సరికొత్త వాట్సప్ సేవలను ప్రారంభించింది. దీనికోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు.
వినియోగదారులు విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ వంటి వాటిపై లైన్‌మెన్, అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 1912 కంటే వేగంగా సేవలు అందించడమే దీని లక్ష్యం.
Comments
Loading comments...