Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ పెళ్లి పత్రికతో జాగ్రత్త

హరిక శర్మ Jul 20, 2026 6:03 PM అల్ ఇండియా about 15 hours ago
వాట్సాప్ పెళ్లి పత్రికతో జాగ్రత్త - Udayam Digital
వాట్సాప్‌లో వచ్చిన పెళ్లి పత్రిక (APK ఫైల్) డౌన్‌లోడ్ చేసి కర్ణాటకకు చెందిన ఓ డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. ఫైల్ క్లిక్ చేయగానే మాల్వేర్‌తో ఆయన బ్యాంక్ ఖాతా ఖాళీ అయింది. ఇటువంటి ప్రమాదకర ఏపీకే ఫైళ్లను తెరవవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...