Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌ అకౌంట్లపై సమీక్ష

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 7:10 AM జాతీయంGeneral
వాట్సాప్‌ అకౌంట్లపై సమీక్ష - Udayam
వాట్సాప్‌ వినియోగదారుల్లో కొందరికి అకౌంట్‌ సమస్యలు ఎదురయ్యాయి. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఖాతాలు నిలిచిపోయాయని, మెసేజ్‌లు పంపలేకపోతున్నామని పలువురు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. అకౌంట్‌ యాక్టివిటీని పరిశీలిస్తున్నామని వాట్సాప్‌ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు తీసుకుంటామని, పొరపాట్లు ఉంటే త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించింది.

Comments

G
Loading comments...