Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ డీల్ వెనుక అసలేం జరిగింది?

Follow Udayam on Google
Mahesh Jun 22, 2026 2:06 PM జాతీయంGeneral
అమెరికా-ఇరాన్ డీల్ వెనుక అసలేం జరిగింది? - Udayam
స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్, పాక్, ఖతార్ దేశాల ప్రతినిధుల మధ్య చారిత్రాత్మక చర్చలు ముగిశాయి. రాబోయే 60 రోజుల్లో అణు అంశాలు, ఆంక్షల ఎత్తివేతపై తుది ఒప్పందానికి వచ్చేలా ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మధ్యవర్తుల సమక్షంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, లెబనాన్‌లో సైనిక చర్యలకు ముగింపు పలికేందుకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

Comments

G
Loading comments...