Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ పాత్రలో భోజనం చేస్తే ఆరోగ్యానికి మేలు?

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:42 PM తిరుపతిGeneral
ఏ పాత్రలో భోజనం చేస్తే ఆరోగ్యానికి మేలు? - Udayam
భోజనం చేసే పాత్రను బట్టి శరీరంపై భిన్న ప్రభావాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. బంగారం, వెండి, కంచు, ఇత్తడి, ఇనుము పాత్రల్లో ఆహారం తీసుకోవడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉంటాయని వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి వివరించారు. అరటి, విస్తరాకుల్లో భోజనం చేయడం సహజ పద్ధతిగా పేర్కొన్నారు. తాగునీటికి లోహ పాత్రలు, అవి అందుబాటులో లేకపోతే మట్టి కుండలు ఉపయోగించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...