Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీయూటీబీ అంటే ఏమిటి?

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 04, 2026 9:08 AM జాతీయంGeneral
జీయూటీబీ అంటే ఏమిటి? - Udayam
టీబీ సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధిగా భావించినా, ఇది శరీరంలోని ఇతర అవయవాలనూ ప్రభావితం చేయొచ్చు. మూత్ర, జననేంద్రియ వ్యవస్థలను దెబ్బతీసే ట్యూబర్క్యులోసిస్‌ను జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్‌(జీయూటీబీ) అంటారు. టీబీకి కారణమయ్యే క్రిమి ఇతర అవయవాలకు చేరినప్పుడు జీయూటీబీ వస్తుంది. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే మూత్రపిండాలు, ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...