వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. డ్రోన్లు, జాగిలాలు, ప్రత్యేక బృందాలతో గాలించినా ఫలితం లేదు.
పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు తోటలు, బావులను జల్లెడ పట్టాయి. ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించినా చిన్నారి జాడ దొరకలేదు.
Comments
Loading comments...

