వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సుల సవరణ కోసం 7వ పే కమీషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి అతాను చక్రవర్తి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ కమీషన్ 6 నెలల్లో నివేదిక సమర్పించనుంది. కేంద్రం, ఇతర రాష్ట్రాల వేతన నిర్మాణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఉద్యోగుల ప్రతిపాదనలపై సిఫార్సులు చేయనుంది.
Comments
Loading comments...

