వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపూడి మండలం పశ్చిమ ఏలేరు పరిధిలో వరద పరిస్థితులపై సత్వర చర్యలు చేపట్టినట్లు సాగునీటి సంఘాల డీసీ ఛైర్మన్ సానా శ్రీనివాసరావు తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఇప్పటికే గోదావరి ప్రాజెక్టు ఛైర్మన్ మురాలశెట్టి సునీల్, ఇరిగేషన్ ఈఈ కిషోర్, డీ హేమలత డ్రైనేజీ ప్రాంతంలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారని చెప్పారు.
Comments
Loading comments...

