Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: మంత్రి పొన్నం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 3:24 PM మెదక్General
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: మంత్రి పొన్నం - Udayam
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల నమ్మకాలను నిలబెట్టేలా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు చివరి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...