వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట, మదనాపురం మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు అందించి జిల్లాను గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తకోటకు నూతన కళాశాలలు మంజూరు కానున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

