Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట: నారా లోకేశ్‌

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 2:25 PM కర్నూలుGeneral
కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట: నారా లోకేశ్‌ - Udayam
ఆదోనిలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ తెదేపాలో కార్యకర్తే అధినేత అనే విధానాన్ని ఆచరణలో అమలు చేస్తున్నామని తెలిపారు. వైకాపా హయాంలోని తప్పుడు కేసులను తొలగిస్తున్నామన్నారు. కార్యకర్తల సంక్షేమానికి రూ.160 కోట్లు వెచ్చించి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

Comments

G
Loading comments...