Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ హాస్టళ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 07, 2026 3:55 PM తిరుపతిGeneral
సంక్షేమ హాస్టళ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి - Udayam
తిరుపతి జిల్లాలోని SC, BC, ST సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. భవనాల నాణ్యత, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంటశాలల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. పనుల భౌతిక, ఆర్థిక పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...