Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 2:27 PM కర్నూలుGeneral
ఆదోనిలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం - Udayam

Photo Gallery

ఆదోనిలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం - gallery image 1
ఆదోనిలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం - gallery image 2
ఆదోనిలో మంత్రి నారా లోకేశ్‌ రోడ్‌షోకు తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో ప్రధాన రహదారి మీదుగా కార్యకర్తల సమావేశ ప్రాంగణం వరకు కొనసాగింది. రోడ్‌షో అనంతరం కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి.జి. భరత్‌, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...