Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరువు బాధ్యత కాదు.. బరువు మోత!

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 10:09 AM నిజామాబాద్General
బరువు బాధ్యత కాదు.. బరువు మోత! - Udayam
బడికి వెళ్లే చిన్నారుల భుజాలపై పుస్తకాల బరువు భారమవుతోంది. మార్గదర్శకాలను పక్కనపెట్టి ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై పుస్తకాల భారాన్ని మోపుతున్నాయి. పది కేజీల బరువుతో మెట్లు ఎక్కుతూ విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం బ్యాగు బరువు 5 కిలోలు దాటకూడదు. యాజమాన్యాలు, తల్లిదండ్రులు సమన్వయంతో 'నో బ్యాగ్ డే' అమలు చేయడం, అవసరమైన పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేలా ప్లాన్ చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.

Comments

G
Loading comments...