వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ చేసుకునేందుకు వెళ్లిన 20 మంది యువకుల్లో ఒకరైన గండ్ల రాము ఈతకొలనులో శవమై కనిపించాడు. పార్టీలో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ తర్వాత జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువకుడి శరీరంపై గాయాలు ఉండటంతో, ఇది హత్యా లేక ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

