Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరియన్ అమ్మాయితో సిద్ధార్థ్ గల్లా వివాహం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 15, 2026 9:45 PM జాతీయంవినోదం
కొరియన్ అమ్మాయితో సిద్ధార్థ్ గల్లా వివాహం - Udayam
హీరో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా తాను ప్రేమించిన దక్షిణ కొరియాకు చెందిన జిన్నీతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరి వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన పసుపు దంచుడు వేడుకలో మహేశ్ బాబు భార్య నమ్రత పాల్గొన్నారు. ఈ సందడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...