Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భయపెడుతున్న '418' ట్రైలర్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:08 PM జాతీయంవినోదం
భయపెడుతున్న '418' ట్రైలర్ - Udayam
ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న హారర్ థ్రిల్లర్ '418' సినిమా ట్రైలర్ విడుదలైంది. మిస్టరీ అంశాలతో సాగే ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...