వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్' సినిమాపై నటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలైంది.
సమాజానికి అవసరమైన ముఖ్యమైన అంశాలతో పాటు వినోదాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాలని ఆమె కోరారు. టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
Comments
Loading comments...

