Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వార్షికోత్సవం: వృద్ధాశ్రమంలో అన్నదానం

Kumar Jun 22, 2026 9:21 AM అనంతపురం 1 viewsabout 2 hours ago
వివాహ వార్షికోత్సవం: వృద్ధాశ్రమంలో అన్నదానం - Udayam Digital
తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుయబ్, సంరిన్ దంపతులు రాయదుర్గంలోని శ్రీ రామకృష్ణ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ‘ఆకలి బంధం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శుభకార్యాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని సంస్థ సభ్యులు ప్రశంసించారు. ఇటువంటి సేవా దృక్పథం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...