Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7 ఏళ్లకే వెబ్‌సైట్‌.. 13 ఏళ్లకే స్టార్టప్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 2:29 PM జాతీయంGeneral
7 ఏళ్లకే వెబ్‌సైట్‌.. 13 ఏళ్లకే స్టార్టప్‌ - Udayam
జమ్మూకు చెందిన ఓంకార్‌ సింగ్‌ బాత్రా 19 ఏళ్లకే ‘అపోలింక్‌’ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ను స్థాపించాడు. ఏడేళ్ల వయసులో వెబ్‌సైట్‌ రూపొందించి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. 13 ఏళ్లకే స్టార్టప్‌ ప్రారంభించిన ఓంకార్‌.. కొవిడ్‌ సమయంలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్మించినందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అందించాడు.

Comments

G
Loading comments...