వార్తలకు తిరిగి వెళ్లండి

NDA నుంచి TDPని విడదీసేందుకు 2016–18 మధ్య అహర్నిశలు కష్టపడ్డానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించానని మీడియాతో అన్నారు.
2018లో ప్రత్యేక హోదా అంశంపై విభేదాలతో చంద్రబాబు NDA నుంచి బయటకు వచ్చారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

