వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కర్ణాటకలో ఘటనల్లో కారు, ప్రైవేట్ బస్సు దగ్ధమయ్యాయి. బెంగళూరు అనేకల్‌లో పెట్రోల్ బంకులోకి జాగ్వార్ కారు దూసుకెళ్లి మంటలకు ఆహుతైంది. డ్రైవర్ బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ నొక్కడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
శివమొగ్గలో సాగర్ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ ప్రయాణికులను దించడంతో ప్రాణనష్టం తప్పింది. మంటల్లో బస్సు 80 శాతం దెబ్బతింది.
Comments
Loading comments...

