వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోలీసుల అనుమతితో ఏర్పాటు చేసిన దుర్గా మండపాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

