Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేరీకోమ్‌పై మాజీ భర్త దావా

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 6:32 PM జాతీయంGeneral
మేరీకోమ్‌పై మాజీ భర్త దావా - Udayam
మేరీకోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఓంఖోలర్‌ కోమ్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.టీవీ,ఇతర బహిరంగ వేదికల్లో తనపై అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసి ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కేసు తదుపరి విచారణ నవంబర్‌ 19కి వాయిదా పడింది. మేరీకోమ్‌ గతంలో తనను మోసం చేసి ఆస్తులు,డబ్బు తీసుకున్నారని కరుంగ్‌పై ఆరోపించారు.ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.

Comments

G
Loading comments...