వార్తలకు తిరిగి వెళ్లండి
విచారణ పేరుతో గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో ఉన్న మహిళా జర్నలిస్టు రేఖకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
ఆమెను త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్, ఇతర మహిళా నాయకులు రేఖను కలిసి పరామర్శించారు.
Comments
Loading comments...

