వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేతను శుక్రవారం ప్రకటించనున్నారు. మొత్తం 287 నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మానవతా సంస్థలు, అంతర్జాతీయ న్యాయ సంస్థలు, ప్రపంచ ప్రముఖులు బహుమతి రేసులో ఉన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలం నుంచే నోబెల్ శాంతి బహుమతిపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

