Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీకి మద్దతుగా సిరియా

Follow Udayam on Google
Harika Oct 08, 2026 6:27 PM అంతర్జాతీయంGeneral
సౌదీకి మద్దతుగా సిరియా - Udayam
సౌదీ అరేబియాకు మద్దతుగా హౌతీలపై పోరులో సిరియా సైనిక సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 10 వేల నుంచి 20 వేల మంది సైనికులను యెమెన్‌కు పంపే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సిరియా యెమెన్ యుద్ధంలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. మరోవైపు హౌతీల దాడుల్లో రియాద్, అబ్హా విమానాశ్రయాల వద్ద ముగ్గురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు.

Comments

G
Loading comments...