Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వ్యాపారస్తులు, పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట

Follow Udayam on Google
Harika Oct 08, 2026 6:39 PM జాతీయంGeneral
జీఎస్టీ రీఫండ్ క్లెయిమ్‌లను అంగీకరించే గడువును 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వ్యాపారస్తులు, పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...