Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్‌ను వెంటాడుతున్న బలహీనత

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 8:27 PM జాతీయంక్రీడలు
జైస్వాల్‌ను వెంటాడుతున్న బలహీనత - Udayam
శ్రీలంక క్రికెట్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డకౌట్‌ అయ్యాడు. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్‌ సీమర్లపై జైస్వాల్‌ 200 పరుగులే చేసి తొమ్మిదిసార్లు అవుటయ్యాడు. వీరిపై అతడి సగటు 22.2గా ఉండటంతో ఎడమచేతి పేసర్లను ఎదుర్కోవడంలో బలహీనత మరోసారి చర్చకు వచ్చింది.

Comments

G
Loading comments...