Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూట్ ప్రపంచ రికార్డు నమోదు

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:35 PM జాతీయంక్రీడలు
రూట్ ప్రపంచ రికార్డు నమోదు - Udayam
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో జో రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకుని ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచారు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...