వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలు-2026లో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ వాల్ట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ క్వాలిఫికేషన్‌లో 12.916 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచింది.
19 మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్‌కు అర్హత సాధించగా.. ప్రణతి ఏడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 24న వాల్ట్ ఫైనల్ జరగనుంది. ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె మూడు కాంస్య పతకాలు సాధించింది.
Comments
Loading comments...

