Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోషిబినా దేవికి పతకం ఖాయం

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 7:08 PM జాతీయంక్రీడలు
రోషిబినా దేవికి పతకం ఖాయం - Udayam
ఆసియా క్రీడలు-2026లో భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి సెమీఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంది. మహిళల 60 కేజీల క్వార్టర్‌ఫైనల్లో మకావుకు చెందిన చు మాన్‌ సిన్‌పై పాయింట్ల తేడాతో విజయం సాధించింది. గత రెండు ఆసియా క్రీడల్లో రజతం, కాంస్యం సాధించిన రోషిబినా.. మరో పతకానికి చేరువైంది.

Comments

G
Loading comments...