వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
అరంగేట్రం చేసిన లంక బౌలర్ సచిందు కొలంబగే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. జో రూట్, బట్లర్ వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు.
Comments
Loading comments...

