వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కాఫీ మేకర్‌గా మారాడు. ఆస్ట్రేలియన్ బరిస్టా కిర్క్ పియర్సన్ షేర్ చేసిన వీడియోలో జురెల్ కాఫీ తయారు చేస్తూ కనిపించాడు. కాఫీని తూకం వేయడం, గ్రైండ్ చేయడం, బ్రూయింగ్ చేయడంతో పాటు కప్పుపై డిజైన్ కూడా వేశాడు.
జురెల్ కాఫీ ప్రియుడని, దాని తయారీలోనూ ఎంతో ఆసక్తి చూపుతాడని పియర్సన్ పేర్కొన్నాడు. వీడియోలో అతడు వివిధ రకాల కాఫీలను తయారు చేస్తూ కనిపించాడు.
Comments
Loading comments...

