వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ తొలి రోజు 5 వికెట్లకు 257 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57 పరుగులతో రాణించగా.. కుమార్ కుశాగ్రా 82, తనుష్ కొటియాన్ 68 పరుగులతో ఆకట్టుకున్నారు.
97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను కుశాగ్రా,కొటియాన్ 138 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. కుశాగ్రా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. కొటియాన్, షామ్స్ ములాని 68,10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
Comments
Loading comments...

