వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలైన 24 గంటల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ నెల 27న కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే జట్టులోకి తిరిగి రావడంతో మ్యాచ్‌కు డిమాండ్ పెరిగింది. వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతోందన్న చర్చల వేళ టికెట్లు వేగంగా అమ్ముడవడం ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

