వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌తో టీ20లో గోల్డెన్ డక్‌గా ఔటైన అభిషేక్ శర్మ.. 2026లో టీ20 క్రికెట్‌లో 10వసారి డక్ అయ్యాడు. దీంతో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక డకౌట్ల రికార్డు అతడి పేరిట నమోదైంది. అంతకుముందు రషీద్ ఖాన్, షాదబ్ ఖాన్ 9 డకౌట్లతో ఉన్నారు.
టీ20 అంతర్జాతీయాల్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా ఐదుసార్లు గోల్డెన్ డక్ అయిన ఆటగాడిగానూ అభిషేక్ నిలిచాడు
Comments
Loading comments...

