వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు సాయం అందిస్తామని చెప్పారు. సమ్మెకు వెళ్లకుండా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

