వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్ నోటీస్ విడుదల చేసింది. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫైనాన్స్, లీగల్, ఐటీ, రిస్క్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, కంపెనీ సెక్రటరీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. నెలకు రూ.82,485 బేసిక్ పే కాగా, నవంబర్ 17, డిసెంబర్ 22న పరీక్షలు జరగనున్నాయి.
Comments
Loading comments...

