Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 6:14 PM కరీంనగర్General
27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తాం - Udayam
గంగాధర మండలం నారాయణపూర్‌ జలాశయం కింద రూ.20 కోట్లతో కుడి కాలువ, ఉప కాలువలు పూర్తి చేసి 27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కాలువను ఆయన పరిశీలించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జలాశయం ఎత్తు పెంచి అదనపు భూములకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వివరించారు.

Comments

G
Loading comments...