Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు క్లియరెన్స్ రాగానే మున్సిపల్ ఎన్నికలు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:10 PM నెల్లూరుGeneral
కోర్టు క్లియరెన్స్ రాగానే మున్సిపల్ ఎన్నికలు - Udayam
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమై క్లియరెన్స్ రాగానే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని మంత్రి డాక్టర్ పి. నారాయణ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించి కొన్ని తీర్పులు రిజర్వ్‌లో ఉన్నాయని, త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...