Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ‘సెజ్‌’ పేరుతో జీఎస్టీ ఎగవేత

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:12 PM హైదరాబాద్General
నకిలీ ‘సెజ్‌’ పేరుతో జీఎస్టీ ఎగవేత - Udayam
నకిలీ ఎస్‌ఈజెడ్‌ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఉపయోగించి రూ.5.68 కోట్ల జీఎస్టీ ఎగవేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిందితుడిని కేంద్ర జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...