Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ పోలీసుగా మారాలి: మంత్రి సవిత

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:32 PM అనంతపురంGeneral
స్మార్ట్ పోలీసుగా మారాలి: మంత్రి సవిత - Udayam
మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టేలా ప్రతి పోలీసు స్మార్ట్‌గా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి సవిత పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా జంతులూరులో జరిగిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ఆమె, పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...