వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు ప్రతి బార్న్‌కు రూ.50,000 చొప్పున వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

