వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ నిమిత్తం సీబీఐ దర్యాప్తు జరిగే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని స్పష్టం చేశారు.
శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలు, సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆయన నిలదీశారు.
Comments
Loading comments...

