వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాను పరిశ్రమలు, నాలెడ్జ్ ఎకానమీ, స్వచ్ఛతకు చిరునామాగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్, డేటా సెంటర్లు, ఫార్మా పరిశ్రమలతో జిల్లాలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు.
సమన్వయంతో అనకాపల్లిని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

