వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదివాసీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు భూమి అత్యంత ప్రాధాన్యమైనదని కవిత అన్నారు. వారి భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కవిత భాదితుల హక్కుల పరిరక్షణకు, భూదోపిడీని నివారించేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి తెలంగాణ మేధావులు, ప్రజలు కలిసి రావాలని కవిత చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

