వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. ఇల్లెందు కోర్టుకు హాజరైన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అమలయ్యే వరకు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని పావని గౌడ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
